Close

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము నందు పని చేయు వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లకు నెలవారీ బాడుగ వాహనములు తీసుకొనుటకు

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము నందు పని చేయు వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లకు నెలవారీ బాడుగ వాహనములు తీసుకొనుటకు
Title Description Start Date End Date File
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము నందు పని చేయు వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లకు నెలవారీ బాడుగ వాహనములు తీసుకొనుటకు
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము నందు పని చేయు వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లకు నెలవారీ బాడుగ వాహనములు తీసుకొనుటకు, ప్రభుత్వ పనికి వాడుకొనుటకు జిల్లా కలెక్టర్, అనంతపురము వారు అనుమతించబడతారు. కావున ఆసక్తి గల వారు క్రింద నియమ నిభందనలకు సమ్మతించిన వారు 29-07-2024 వ తేది లోపు పరిపాలనాధికారి లేదా సర్వీస్ ఇనజీరు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము, అనంతపురము వారిని సంప్రదించగలరు. (సెల్ నెంబరు 9849902405 /9030900884) వారిని సంప్రదించగలరు.

ఆసక్తి గల వాహన యజమానులు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫీల్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి ఈ కార్యాలయానికి 29-07-2024 తేదీ సాయంత్రం 04.00 లోపల సమర్పించవలసి ఉంటుంది.

24/07/2024 29/07/2024 View (782 KB)