అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో గల మునిసిపాలిటి/మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో స్లమ్/వార్డులో 85 Rural & 09 Urban ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు నిర్ణయించడమైనధి. సదరు స్లమ్/వార్డుల్లో నివసించే అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి ధరకాస్తులు కోరబడుచున్నవి.అభ్యర్థులు తమ ధరకాస్తులను 11-12-2022 తెధీలోపుగా ఆ స్లమ్ పరిధిలో ఉన్న PHC / UPHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయముగా అంధచేసి రశీదు పొందగలరు.నిర్ణీత గడువు ముగింపుతర్వాత అభ్యర్థుల ధరకాస్తులు స్వీకరించబడవు.
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో గల మునిసిపాలిటి/మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో స్లమ్/వార్డులో 85 Rural & 09 Urban ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు నిర్ణయించడమైనధి. సదరు స్లమ్/వార్డుల్లో నివసించే అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి ధరకాస్తులు కోరబడుచున్నవి.అభ్యర్థులు తమ ధరకాస్తులను 11-12-2022 తెధీలోపుగా ఆ స్లమ్ పరిధిలో ఉన్న PHC / UPHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయముగా అంధచేసి రశీదు పొందగలరు.నిర్ణీత గడువు ముగింపుతర్వాత అభ్యర్థుల ధరకాస్తులు స్వీకరించబడవు. | అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో గల మునిసిపాలిటి/మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో స్లమ్/వార్డులో 85 Rural & 09 Urban ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు నిర్ణయించడమైనధి. సదరు స్లమ్/వార్డుల్లో నివసించే అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి ధరకాస్తులు కోరబడుచున్నవి.అభ్యర్థులు తమ ధరకాస్తులను 11-12-2022 తెధీలోపుగా ఆ స్లమ్ పరిధిలో ఉన్న PHC / UPHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయముగా అంధచేసి రశీదు పొందగలరు.నిర్ణీత గడువు ముగింపుతర్వాత అభ్యర్థుల ధరకాస్తులు స్వీకరించబడవు. |
09/12/2022 | 11/12/2022 | View (583 KB) ANANTH~2 (422 KB) ASHAAP~1 (44 KB) ASHANO~1 (881 KB) |