NHM-Recruitment – Data Entry Operator post -Computer screening test to be Conducted on 27.12.2022 at JNTU Engineering College – Computer Lab, Ananthapuramu

NHM-Recruitment – Data Entry Operator post -Computer screening test to be Conducted on 27.12.2022 at JNTU Engineering College – Computer Lab, Ananthapuramu
Title Description Start Date End Date File
NHM-Recruitment – Data Entry Operator post -Computer screening test to be Conducted on 27.12.2022 at JNTU Engineering College – Computer Lab, Ananthapuramu

NHM- Recruitment – Data Entry Operator post – ఎలిజిబుల్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు కంప్యూటర్ స్క్రీనింగ్ టెస్ట్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్ నందు 27.12.2022 వ తేది   ఉదయం 10:00  గంటలకు నిర్వహించబడును. ఎలిజిబుల్ లిస్టులో ఉన్న అభ్యర్థులు కంప్యూటర్ స్క్రీనింగ్ టెస్ట్ కు తప్పక హాజరుకావాలని తెలుపడమైనది. హాజరు కాని అభ్యర్థులు జాబితా నుంచి తొలగింపబడతారు. సమాచారాన్ని అభ్యర్థులు గమనించవలసిందిగా డాక్టర్ పి యుగంధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారు తెలుపడమైనది .

–

DMHO

Ananthapuramu

26/12/2022 27/12/2022 View (469 KB)