నియామక
Filter Past నియామక
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు జిల్లా కోఆర్డినేటర్ వైద్య విధాన పరిషత్, అనంతపురము వారి ఆద్వర్యంలోని పీడీయాట్రిసిన్ మరియు స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయుటకు 05. 07. 2021 తేదీన జిల్లా సర్వజన ఆసుపత్రి, అనంతపురము నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుపబడును. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు జిరాక్స కాపీలు ల తో ఉదయం 10. 00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు హాజరుకావలెను. | ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు జిల్లా కోఆర్డినేటర్ వైద్య విధాన పరిషత్, అనంతపురము వారి ఆద్వర్యంలోని పీడీయాట్రిసిన్ మరియు స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయుటకు 05. 07. 2021 తేదీన జిల్లా సర్వజన ఆసుపత్రి, అనంతపురము నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుపబడును. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు జిరాక్స కాపీలు ల తో ఉదయం 10. 00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు హాజరుకావలెను. |
03/07/2021 | 05/07/2021 | చూడు (325 KB) APPLICATION FORM_0001 (337 KB) |
| 1. అనంతపురము జిల్లాలో ఎపివివిపి కింద కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల 15 వ ఎంపిక జాబితా . 2. అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 11 వ ఎంపిక జాబితా. | 1. అనంతపురము జిల్లాలో ఎపివివిపి కింద కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల 15 వ ఎంపిక జాబితా
. 2. అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 11 వ ఎంపిక జాబితా.
|
30/06/2021 | 03/07/2021 | చూడు (560 KB) APVVP 15th Selection list of Staff Nurses on Contract basis under AP (579 KB) |
| DMHO – NHM – కాంట్రాక్ట్ ప్రాతిపదికన మైక్రోబయోల్జిస్ట్ ల్యాబ్-టెక్నీషియన్ మరియు ల్యాబ్-అసిస్టెంట్ పోస్టులకు గాను మెరిట్ జాబితా ప్రకటించడమైనది. | DMHO – NHM – కాంట్రాక్ట్ ప్రాతిపదికన మైక్రోబయోల్జిస్ట్ ల్యాబ్-టెక్నీషియన్ మరియు ల్యాబ్-అసిస్టెంట్ పోస్టులకు గాను మెరిట్ జాబితా ప్రకటించడమైనది. |
23/06/2021 | 29/06/2021 | చూడు (330 KB) |
| జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగములకు సంబంధించి ఎంపిక జాబితాను ఉంచడమైనది. | 23/06/2021 | 29/06/2021 | చూడు (280 KB) Staff Nurses 12th Selection list.xlsx (288 KB) | |
| అనంతపురంజిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, నందు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఓ . టి అసిస్టెంట్ పోస్టులకు గాను సెలక్షన్ జాబితా ప్రకటించడమైనది. | అనంతపురంజిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, నందు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఓ . టి అసిస్టెంట్ పోస్టులకు గాను సెలక్షన్ జాబితా ప్రకటించడమైనది. |
23/06/2021 | 25/06/2021 | చూడు (500 KB) Selection list of O T Assistant GGH, ATP (106 KB) |
| Super Speciality Hospital, Ananthapuramu – GMC, ATP, 10th selection list of Staff Nurse, Data Entry Operator and Attender, certificate verification on 23.06.2021 at 10.00 AM at GMC, Ananthapuramu | Super Speciality Hospital, Ananthapuramu – GMC, ATP, 10th selection list of Staff Nurse, Data Entry Operator and Attender, certificate verification on 23.06.2021 at 10.00 AM at GMC, Ananthapuramu |
21/06/2021 | 23/06/2021 | చూడు (264 KB) 10th list DEO (370 KB) 10th list staff nurse (423 KB) 10th list Attender (367 KB) |
| DMHO,ATP- DPHL-DH-Hindupur – Recruitment of Microbioligist, Lab-Technician and Lab-Assistant.DPHL-DH-Hindupur – Recruitment of Microbioligist, Lab-Technician and Lab-Assistant. | DMHO,ATP- DPHL-DH-Hindupur – Recruitment of Microbioligist, Lab-Technician and Lab-Assistant.DPHL-DH-Hindupur – Recruitment of Microbioligist, Lab-Technician and Lab-Assistant. |
18/06/2021 | 21/06/2021 | చూడు (437 KB) |
| DMHO-ATP – Final merit list of eligible candidates, not eligible candidates and selection list for the post of TBHV on contract basis under NHM | DMHO-ATP – Final merit list of eligible candidates, not eligible candidates and selection list for the post of TBHV on contract basis under NHM |
16/06/2021 | 19/06/2021 | చూడు (1 MB) |
| జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగములకు సంబంధించి ఎంపిక జాబితాను ఉంచడమైనది. | జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగములకు సంబంధించి ఎంపిక జాబితాను ఉంచడమైనది. 1) యన్.హెచ్.యమ్ స్టాఫ్ నర్సు ల 07 వ ఎంపిక జాబితా.
2) కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల 11 వ ఎంపిక జాబితా
|
12/06/2021 | 16/06/2021 | చూడు (283 KB) Staff Nurses 11th Selection list.xlsx (485 KB) |
| Recruitment of Pharmacist, Lab Technician, Male Nursing Orderly, Female Nursing Orderly and Electrician posts on OUTSOURCING basis under the Administrative Control of the Superintendent, District Jail, Anantapuramu. | Recruitment of Pharmacist, Lab Technician, Male Nursing Orderly, Female Nursing Orderly |
01/06/2021 | 15/06/2021 | చూడు (2 MB) |