నియామక
Filter Past నియామక
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 7 వ ఎంపిక జాబితా. | అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 7 వ ఎంపిక జాబితా. |
25/03/2021 | 27/03/2021 | చూడు (860 KB) |
APVVP – అనంతపురం జిల్లాలో – స్టాఫ్ నర్సుల 12వ ఎంపిక జాబితా (కాంట్రాక్ట్) // MNO-FNO ల 8వ ఎంపిక జాబితా (అవుట్ సోర్సింగ్) // DEO ల 8వ ఎంపిక జాబితా (అవుట్ సోర్సింగ్). | APVVP – అనంతపురం జిల్లాలో – స్టాఫ్ నర్సుల 12వ ఎంపిక జాబితా (కాంట్రాక్ట్) // MNO-FNO ల 8వ ఎంపిక జాబితా (అవుట్ సోర్సింగ్) // DEO ల 8వ ఎంపిక జాబితా (అవుట్ సోర్సింగ్).
|
23/03/2021 | 26/03/2021 | చూడు (758 KB) APVVP-8th Selection List of Data Entry Operator on outsourcing basis under DCHS, Ananthapuramu (775 KB) APVVP-12th Selection List of Staff Nurse on Contract basis under DCHS, Ananthapuramu (901 KB) |
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిఎంసి, అనంతపురము, ల్యాబ్ అటెండెంట్ మరియు ఫార్మసిస్ట్ Gr.II యొక్క 6 వ ఎంపిక జాబితా మరియు స్టాఫ్ నర్స్, డిఇఓ, అటెండర్ మరియు ఎఫ్ఎన్ఓ యొక్క 7 వ ఎంపిక జాబితా, సర్టిఫికేట్ ధృవీకరణ 25.03.2021 న ఉదయం 10.00 గంటలకు GOVT వద్ద. మెడికల్ కాలేజ్ అనంతపురం | సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిఎంసి, అనంతపురము, ల్యాబ్ అటెండెంట్ మరియు ఫార్మసిస్ట్ Gr.II యొక్క 6 వ
ఎంపిక జాబితా మరియు స్టాఫ్ నర్స్, డిఇఓ, అటెండర్ మరియు ఎఫ్ఎన్ఓ యొక్క 7 వ ఎంపిక జాబితా,
సర్టిఫికేట్ ధృవీకరణ 25.03.2021 న ఉదయం 10.00 గంటలకు GOVT వద్ద. మెడికల్ కాలేజ్
అనంతపురం
|
22/03/2021 | 25/03/2021 | చూడు (255 KB) Staff Nurse (455 KB) DEO (370 KB) Pharmacist (428 KB) lab attendant (357 KB) Attender (369 KB) FNO (366 KB) |
అనంతపురంజిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, నందు రెండు నుండి ఆరవ సెలక్షన్ జాబితా యొక్క జూనియర్ అసిస్టెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, స్ట్రీట్చేర్ బేరర్ , బార్బర్ ,యం. యన్.ఓ , మార్చురీ అటెండెంట్ పోస్టులకు గాను మరియు స్టాఫ్ నర్స్ ఎనిమిదవ సెలక్షన్ జాబితా ప్రకటించడమైనది. | అనంతపురంజిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, నందు రెండు నుండి ఆరవ సెలక్షన్ జాబితా యొక్క జూనియర్ అసిస్టెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, స్ట్రీట్చేర్ బేరర్ , బార్బర్ ,యం. యన్.ఓ , మార్చురీ అటెండెంట్ పోస్టులకు గాను మరియు స్టాఫ్ నర్స్ ఎనిమిదవ సెలక్షన్ జాబితా ప్రకటించడమైనది. |
23/03/2021 | 25/03/2021 | చూడు (593 KB) 4THSEL~1 (589 KB) 5THSEL~1 (677 KB) 5THSEL~2 (641 KB) 5THSEL~3 (678 KB) 6THSEL~1 (600 KB) 6THSEL~2 (532 KB) 8THSEL~1 (458 KB) |
అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు స్టాఫ్ నర్స్ ల యొక్క ఏడవ సెలక్షన్ జాబితా ప్రకటించడమైనది. | అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు స్టాఫ్ నర్స్ ల యొక్క ఏడవ సెలక్షన్ జాబితా ప్రకటించడమైనది. |
12/02/2021 | 15/02/2021 | చూడు (455 KB) |
సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ అనంతపురము – రీ – నోటిఫికేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ పోస్ట్స్ – టెలిఫోన్ ఆపరేటర్ -03 (అవుట్ సోర్సింగ్), ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (O.T. Technician) -04 (అవుట్ సోర్సింగ్)., రేడియోగ్రాఫర్ -02 (అవుట్ సోర్సింగ్), మెడికల్ రికార్డు ఆఫీసర్-01(అవుట్ సోర్సింగ్)., మెడికల్ రికార్డు టెక్నీషియన్-02(అవుట్ సోర్సింగ్). సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ అనంతపురము | సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ అనంతపురము – రీ – నోటిఫికేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ పోస్ట్స్ – టెలిఫోన్ ఆపరేటర్ -03 (అవుట్ సోర్సింగ్), ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (O.T. Technician) -04 (అవుట్ సోర్సింగ్)., రేడియోగ్రాఫర్ -02 (అవుట్ సోర్సింగ్), మెడికల్ రికార్డు ఆఫీసర్-01(అవుట్ సోర్సింగ్)., మెడికల్ రికార్డు టెక్నీషియన్-02(అవుట్ సోర్సింగ్). సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ అనంతపురము |
28/01/2021 | 05/02/2021 | చూడు (519 KB) RENOTI~1 (780 KB) |
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ గాను వికలాంగుల కోటా క్రింద దరఖాస్తులను కోరడమైనది. | అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ గాను వికలాంగుల కోటా క్రింద దరఖాస్తులను కోరడమైనది. |
25/01/2021 | 02/02/2021 | చూడు (679 KB) APPLIC~1 (313 KB) Notification (PDF) (377 KB) |
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, ఫీజియోథెరపిస్ట్ మరియు స్టాఫ్ నర్సులు , ల్యాబ్ టెక్నిషన్లు, ఆర్.యమ్.సి.హెచ్ కౌన్సిల్లోర్స్ , సపోర్ట్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, రేడియోగ్రాఫేర్, యమ్.యాన్. ఓ మరియు యఫ్.యాన్. ఓ ఉద్యోగములకు సంబంధించి ఎంపిక జాబితాను ఉంచడమైనది. | జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, ఫీజియోథెరపిస్ట్ మరియు స్టాఫ్ నర్సులు , ల్యాబ్ టెక్నిషన్లు, ఆర్.యమ్.సి.హెచ్ కౌన్సిల్లోర్స్ , సపోర్ట్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, రేడియోగ్రాఫేర్, యమ్.యాన్. ఓ మరియు యఫ్.యాన్. ఓ ఉద్యోగములకు సంబంధించి ఎంపిక జాబితాను ఉంచడమైనది. 1) యన్.హెచ్.యమ్ మెడికల్ ఆఫీసర్ల రెండవ సెలక్షన్ జాబితా 2) యన్.హెచ్.యమ్ ఫీజియోథెరపిస్ట్ ల మూడవ సెలక్షన్ జాబితా 3) కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల ఎనిమిదవ ఎంపిక జాబితా. 4) యన్.హెచ్.యమ్ స్టాఫ్ నర్సు ల నాల్గవ ఎంపిక జాబితా. 5) యన్.హెచ్.యమ్ ల్యాబ్ టెక్నిషన్లు రెండవ సెలక్షన్ జాబితా 6) కాంట్రాక్టు ల్యాబ్ టెక్నిషన్లు (స్పోర్ట్స్ ) ఎంపిక జాబితా. 7) ఆర్.యమ్.సి.హెచ్ కౌన్సిల్లోర్స్ రెండవ సెలక్షన్ జాబితా 8) సపోర్ట్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ రెండవ సెలక్షన్ జాబితా 9) రేడియోగ్రాఫేర్ రెండవ సెలక్షన్ జాబితా 10) యమ్.యాన్.ఓ ల మూడవ సెలక్షన్ జాబితా 11) యఫ్ .యాన్.ఓ మూడవ సెలక్షన్ జాబితా |
23/01/2021 | 30/01/2021 | చూడు (335 KB) 2) Physiotheropist 3rd Selection List (312 KB) 3) Contract Staff Nurses 8th Selection list (516 KB) 4) NHM Staff Nurse 4th Selection list (332 KB) 5) Lab-Technician 2nd Selection List (278 KB) 6)LAB-~1 (136 KB) 7) RMNCH Counseler 2nd Selection List (280 KB) 8)SUPP~1 (281 KB) 9) DM&HO – Radiographer 2nd Selection list (138 KB) 10) DMHO – MNO 3rd Selection list (141 KB) 11) DMHO – FNOs 3rd Selection list (144 KB) |
అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 6 వ ఎంపిక జాబితా. | అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 6 వ ఎంపిక జాబితా. |
27/01/2021 | 29/01/2021 | చూడు (417 KB) |
APVVP- బ్యాక్లాగ్ నియామకం ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల మరియు ఫార్మసిస్ట్ Gr-II నియామకానికి నోటిఫికేషన్ // APCOS ద్వారా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్ల నియామకానికి నోటిఫికేషన్. | APVVP- బ్యాక్లాగ్ నియామకం ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల మరియు ఫార్మసిస్ట్ Gr-II నియామకానికి నోటిఫికేషన్ // APCOS ద్వారా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్ల నియామకానికి నోటిఫికేషన్. |
21/01/2021 | 28/01/2021 | చూడు (722 KB) APVVP-Notification for recruitment of Theatre Assistants on Outsourcing basis -APCOS (606 KB) |