ముగించు

క్రొత్తది ఏమిటి

చిత్రం లేదు
అనంతపురము జిల్లా పరిధిలో (10) ICDS ప్రాజెక్ట్లలో గల సాక్ష్యం అంగన్వాడీ కేంద్రముల అప్గ్రేడ్ నిమిత్తం Sea Saw, Sishu Desks, Slide & Ladder, Play Mat, Green Chalk Board Double Sided writing with duster & 6 Marks different colors, School Bell, Name Board కొనుగోలు చేయునిమిత్తము షార్ట్ టెండర్ కొరబడుచున్నవి. కావున ఆసక్తి గలవారు జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమం మరియు సాదికారత అదికారి వారి కార్యాలయం, ప్రగతి భవన్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, పెన్నార్ భవనము ఎడమవైపు, అనంతపురం నందు తేది.30-11-2024 నుండి టెండర్ దరఖాస్తును రుసుము రూ.5000/- డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి పొందగలరు. నిర్దేశించిన టెండరు దరఖాస్తుకు అవసరమగు ద్రువపత్రములను జతచేసి 09-12-2024 సాయింత్రం గం.03.00 లోపు సమర్పించగలరు.

ప్రచురణ : 29/11/2024

అనంతపురము జిల్లా పరిధిలో (10) ICDS ప్రాజెక్ట్లలో గల సాక్ష్యం అంగన్వాడీ కేంద్రముల అప్గ్రేడ్ నిమిత్తం Sea Saw, Sishu Desks, Slide & Ladder, Play…

వివరాలు వీక్షించండి