నియామక
Filter Past నియామక
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
Recruitment of certain posts at SSH, GMC, Anantapur, publishing the revised general merit list of staff nurse, revised Radiographers and provisional general merit list of Receptionist, Lab Attendant, MSW Gr-II, M.R.O., M.R.T. and Pharmacist Gr-II. Please find the attachments. | Recruitment of certain posts at SSH, GMC, Anantapur, publishing the revised general merit list of staff nurse, revised Radiographers and provisional general merit list of Receptionist, Lab Attendant, MSW Gr-II, M.R.O., M.R.T. and Pharmacist Gr-II. Please find the attachments. |
09/10/2020 | 12/10/2020 | చూడు (836 KB) Medical Record Officer (744 KB) Medical Record Technician (751 KB) MSW Grade-II (733 KB) Pharmacist Grade-II (985 KB) Radiographer (741 KB) Receptionist (899 KB) Staff Nurse (2 MB) |
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో నేషనల్ హెల్త్ మిషన్ లోని వివిధ కార్యక్రమము ల క్రింద పనిచేయుటకు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎపిడమలోజిస్ట్మె, ఫీజియోథెరపిస్ట్, మైక్రో బియాలోజిస్ట్, డెంటల్ టెక్నీషియన్, పారా మెడికల్ ఉద్యోగములు మరియు ఇతర ఉద్యోగములు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు సంబందించిన నోటిఫికేషన్. | జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో నేషనల్ హెల్త్ మిషన్ లోని వివిధ కార్యక్రమము ల క్రింద పనిచేయుటకు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎపిడమలోజిస్ట్మె, ఫీజియోథెరపిస్ట్, మైక్రో బియాలోజిస్ట్, డెంటల్ టెక్నీషియన్, పారా మెడికల్ ఉద్యోగములు మరియు ఇతర ఉద్యోగములు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు సంబందించిన నోటిఫికేషన్. |
07/10/2020 | 10/10/2020 | చూడు (861 KB) |
APVVP-DEO లు (అవుట్-సోర్సింగ్ ప్రాతిపదికన) ఎంపిక జాబితా, ఫైనల్ జనరల్ మెరిట్ జాబితా & తుది తిరస్కరించబడిన జాబితా- DCHS | APVVP-DEO లు (అవుట్-సోర్సింగ్ ప్రాతిపదికన) ఎంపిక జాబితా, ఫైనల్ జనరల్ మెరిట్ జాబితా & తుది తిరస్కరించబడిన జాబితా- DCHS |
07/10/2020 | 10/10/2020 | చూడు (2 MB) |
ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము వారి ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ,అటెండర్స్ , స్టాఫ్ నర్సులు , ఫార్మసిస్ట్ గ్రేడ్ -II , జూనియర్ అసిస్టెంట్ , మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ,ఎక్సరే అటెండెంట్స్ , లాబ్ అటెండెంట్స్ మరియు డైటీషియన్ పోస్టుల యొక్క మెరిట్ జాబితా ప్రకటించడమైనది. | ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము వారి ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ,అటెండర్స్ , స్టాఫ్ నర్సులు , ఫార్మసిస్ట్ గ్రేడ్ -II , జూనియర్ అసిస్టెంట్ , మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ,ఎక్సరే అటెండెంట్స్ , లాబ్ అటెండెంట్స్ మరియు డైటీషియన్ పోస్టుల యొక్క మెరిట్ జాబితా ప్రకటించడమైనది. ఇట్లు
సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి,
అనంతపురము.
|
07/10/2020 | 10/10/2020 | చూడు (1 MB) Prov. General Merit list of Attender (903 KB) Prov. General Merit list of Staff Nurses (2 MB) Prov. General Merit list Pharmacist Gr-II (810 KB) Prov.General Merit list Junior Assistant (1,010 KB) Prov.General Merit list Medical Record Assistant (690 KB) Prov.General Merit of X-Ray Attender (906 KB) Revised Prov. General merit list Lab Attenders (749 KB) Revised Prov.General Merit list Dietician (565 KB) |
సీనియర్ రెసిడెంట్ స్పెషలిస్ట్ నియామకం కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ. మెడికల్ కాలేజీ / జిజిహెచ్, అనంతపురం 8-10-2020 నుండి 09-10-2020 వరకు. | సీనియర్ రెసిడెంట్ స్పెషలిస్ట్ నియామకం కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ. మెడికల్ కాలేజీ / జిజిహెచ్, అనంతపురం
8-10-2020 నుండి 09-10-2020 వరకు.
ప్రిన్సిపాల్
ప్రభుత్వ వైద్య కళాశాల
|
08/10/2020 | 09/10/2020 | చూడు (668 KB) APPLICATION (464 KB) |
జిల్లా కమ్యూనిటీ మొబిలైజ్డ్ పోస్ట్ కొరకు ప్రొవిజనల్ జనరల్ మెరిట్ జాబితా మరియు రిజెక్టెడ్ లిస్ట్ DM & HO, అనంతపురము నియంత్రణలో | జిల్లా కమ్యూనిటీ మొబిలైజ్డ్ పోస్ట్ కొరకు ప్రొవిజనల్ జనరల్ మెరిట్ జాబితా మరియు రిజెక్టెడ్ లిస్ట్ DM & HO, అనంతపురము నియంత్రణలో |
06/10/2020 | 09/10/2020 | చూడు (97 KB) |
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు పనిచేయుటకు ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, యం.యన్.ఓ మరియు యఫ్.యన్.ఓ ఉద్యోగములకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క రెండవ ఎంపిక జాబితాను ఉంచడమైనది. | జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు పనిచేయుటకు ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, యం.యన్.ఓ మరియు యఫ్.యన్.ఓ ఉద్యోగములకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క రెండవ ఎంపిక జాబితాను ఉంచడమైనది. 1) డి.యమ్.హెచ్.ఓ, అనంతపురము – స్టాఫ్ నర్సు ల యొక్క రెండవ ఎంపిక జాబితా 2) డి.యమ్.హెచ్.ఓ, అనంతపురము – ఫార్మాసిస్టులు యొక్క రెండవ ఎంపిక జాబితా 3) డి.యమ్.హెచ్.ఓ, అనంతపురము – ల్యాబ్ టెక్నీషియన్ ల యొక్క రెండవ ఎంపిక జాబితా 4) డి.యమ్.హెచ్.ఓ, అనంతపురము – యమ్. యన్.ఓ ల యొక్క రెండవ ఎంపిక జాబితా 5) డి.యమ్.హెచ్.ఓ, అనంతపురము – యఫ్.యన్.ఓ ల యొక్క రెండవ ఎంపిక జాబితా |
06/10/2020 | 08/10/2020 | చూడు (803 KB) Staff Nurse 2nd Selection list (803 KB) Pharmacist 2nd Selection list (689 KB) Lab Technician Gr-II 2nd Selection list (521 KB) MNO 2nd Selection list (513 KB) FNO 2nd Selection list (515 KB) |
APVVP – DCHS లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ Gr-II (3 పోస్టులు) యొక్క APVVP-2nd ఎంపిక జాబితా | APVVP – DCHS లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ Gr-II (3 పోస్టులు) యొక్క APVVP-2nd ఎంపిక జాబితా |
30/09/2020 | 03/10/2020 | చూడు (445 KB) |
APVVP-DEO- డేటా ఎంట్రీ ఆపరేటర్-తాత్కాలిక జనరల్ మెరిట్ జాబితా & తిరస్కరించబడిన జాబితా (అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన)- DCHS | APVVP-DEO- డేటా ఎంట్రీ ఆపరేటర్-తాత్కాలిక జనరల్ మెరిట్ జాబితా & తిరస్కరించబడిన జాబితా (అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన)- DCHS |
21/09/2020 | 24/09/2020 | చూడు (2 MB) |
సీనియర్ రెసిడెంట్ స్పెషలిస్ట్ నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ. మెడికల్ కాలేజీ / జిజిహెచ్, అనంతపురం 15-9-2020 నుండి 20-9-2020 వరకు. | సీనియర్ రెసిడెంట్ స్పెషలిస్ట్ నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ. మెడికల్ కాలేజీ / జిజిహెచ్, అనంతపురం 15-9-2020 నుండి 20-9-2020 వరకు.
|
15/09/2020 | 20/09/2020 | చూడు (673 KB) |