నియామక
Filter Past నియామక
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| APVVP-DCHS అనంతపురం-ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్-టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్/DEO పోస్టుల కోసం పరిమిత రిక్రూట్‌మెంట్ కోసం తాత్కాలిక జనరల్ మెరిట్ జాబితాలు (Notification No.06-2022, Dt.05.03.2022). | APVVP-DCHS అనంతపురం-ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్-టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్/DEO పోస్టుల కోసం పరిమిత రిక్రూట్‌మెంట్ కోసం తాత్కాలిక జనరల్ మెరిట్ జాబితాలు (Notification No.06-2022, Dt.05.03.2022). |
09/03/2022 | 11/03/2022 | చూడు (961 KB) |
| APVVP-2వ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ – సెలక్షన్ లిస్ట్, ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్‌లు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్-టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్/DEO పోస్టుల తుది తిరస్కరించబడిన జాబితాలు (Notification No.06-2022, Dt.05.03.2022). | APVVP-2వ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ – సెలక్షన్ లిస్ట్, ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్‌లు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్-టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్/DEO పోస్టుల తుది తిరస్కరించబడిన జాబితాలు (Notification No.06-2022, Dt.05.03.2022). |
10/03/2022 | 11/03/2022 | చూడు (1 MB) |
| CONDUCT OF TEST OF OUTSOURCED CANDIDATES 6(A) BN NCC NOMINAL ROLL OF SENIOR ASSISTANT COMPRISING OF 42 CANDIDATES AND NOMINAL ROLL OF JUNIOR ASSISTANT COMPRISING OF 40 CANDIDATES FOR COMPUTER TEST ON 10 MARCH 2022 IN COMPUTER CENTRE OF JNTU IS ATTACHED. | CONDUCT OF TEST OF OUTSOURCED CANDIDATES 6(A) BN NCC NOMINAL ROLL OF SENIOR ASSISTANT COMPRISING OF 42 CANDIDATES AND NOMINAL ROLL OF JUNIOR ASSISTANT COMPRISING OF 40 CANDIDATES FOR COMPUTER TEST ON 10 MARCH 2022 IN COMPUTER CENTRE OF JNTU IS ATTACHED. |
05/03/2022 | 10/03/2022 | చూడు (328 KB) Doc 58 (536 KB) Doc 53 (1) (440 KB) |
| ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము నందు 9 వ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ గా వున్న వికలాంగుల కోటా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -II, ఫార్మసిస్ట్ గ్రేడ్ -II మరియు ఓ. టి టెక్నీషియన్ మరియు పోస్టుల కొరకు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతి పదికన భర్తీ చేయుటకొరకు దరఖాస్తులు తేదీ :08.03.2022 నుండి 10.03.2022 వరకు స్వీకరించబడును. | ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము నందు 9 వ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ గా వున్న వికలాంగుల కోటా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -II, ఫార్మసిస్ట్ గ్రేడ్ -II మరియు |
07/03/2022 | 10/03/2022 | చూడు (618 KB) Nofication No.9.2022 (471 KB) |
| APVVP-DCHS అనంతపురము-ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల కోసం లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ (Notification No.06-2022, Dt.05.03.2022). | APVVP-DCHS అనంతపురము-ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల కోసం లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ (Notification No.06-2022, Dt.05.03.2022). |
05/03/2022 | 09/03/2022 | చూడు (1 MB) |
| ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి , అనంతపురము నందు 8 వ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ గా వున్న పారామెడికల్ పోస్టుల కొరకు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతి పదికన భర్తీ చేయుటకొరకు walk-in-interview తేదీ :08.03.2022 10.00 AM to 2.00 PM వరకు స్వీకరించబడును. | ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి , అనంతపురము నందు 8 వ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ గా వున్న పారామెడికల్ పోస్టుల కొరకు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతి పదికన భర్తీ చేయుటకొరకు walk-in-interview తేదీ :08.03.2022 10.00 AM to 2.00 PM వరకు స్వీకరించబడును. |
05/03/2022 | 08/03/2022 | చూడు (443 KB) Walk-in interview notification of GGH (1 MB) |
| జీఎంసీ, ఏటీపీ – ఫైనల్ మెరిట్ లిస్ట్ & సెలక్షన్ లిస్ట్ అఫ్ ది ల్యాబ్ అటెండెంట్ (SC-G & SC-W rosters) అండ్ ఎలక్ట్రీషియన్ కం వైర్మెన్ (OC-W roster) on outsourcing basis – సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆన్ 07.03.2022 | జీఎంసీ, ఏటీపీ – ఫైనల్ మెరిట్ లిస్ట్ & సెలక్షన్ లిస్ట్ అఫ్ ది ల్యాబ్ అటెండెంట్ (SC-G & SC-W rosters) అండ్ ఎలక్ట్రీషియన్ కం వైర్మెన్ (OC-W roster) on outsourcing basis – సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆన్ 07.03.2022 |
05/03/2022 | 07/03/2022 | చూడు (434 KB) Final list of Lab Attendant (446 KB) Press Note (500 KB) Selection list of Electrician (434 KB) Selection list of LA (438 KB) |
| AAPVVP-DCHS అనంతపురము-పరిమిత రిక్రూట్‌మెంట్ -ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ రిజెక్టెడ్ లిస్ట్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద ఎంపిక జాబితా (నోటిఫికేషన్ నం.05-2022, Dt.24.02.2022). | AAPVVP-DCHS అనంతపురము-పరిమిత రిక్రూట్‌మెంట్ -ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ రిజెక్టెడ్ లిస్ట్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద ఎంపిక జాబితా (నోటిఫికేషన్ నం.05-2022, Dt.24.02.2022). |
05/03/2022 | 07/03/2022 | చూడు (1 MB) |
| DMHO – 4th limited notification for Data Entry Operator under PH-Visually Handicapped (G) category. | Recruitment of Data Entry Operator, on contract basis under PH-VH(General) category Limited for (Visually Handicapped) candidates |
02/03/2022 | 06/03/2022 | చూడు (1 MB) |
| ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము మరియు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి , అనంతపురము నందు 7 వ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ గా వున్న వికలాంగుల కోటా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -II, ఫార్మసిస్ట్ గ్రేడ్ -II, ఓ. టి టెక్నీషియన్ , మరియు యమ్ .యన్. ఓ పోస్టుల కొరకు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతి పదికన భర్తీ చేయుటకొరకు దరఖాస్తులు తేదీ :04.03.2022 నుండి 06.03.2022 వరకు స్వీకరించబడును. | ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము మరియు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి , అనంతపురము నందు 7 వ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ గా వున్న వికలాంగుల కోటా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -II, ఫార్మసిస్ట్ గ్రేడ్ -II, ఓ. టి టెక్నీషియన్ , మరియు యమ్ .యన్. ఓ పోస్టుల కొరకు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతి పదికన భర్తీ చేయుటకొరకు దరఖాస్తులు తేదీ :04.03.2022 నుండి 06.03.2022 వరకు స్వీకరించబడును. |
03/03/2022 | 06/03/2022 | చూడు (620 KB) press note_0003 (398 KB) |