నియామక
Filter Past నియామక
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాల ఆధీనంలో ఉన్న పూర్వ అనంతపురము జిల్లాలో సమగ్ర వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం (IDSP-DSU) కింద వివిధ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన | జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాల ఆధీనంలో ఉన్న పూర్వ అనంతపురము జిల్లాలో సమగ్ర వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం (IDSP-DSU) కింద వివిధ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన దరఖాస్తులు స్వీకరించు తేదీలు: వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం, అనంతపురము |
20/06/2026 | 30/06/2026 | చూడు (603 KB) |
| అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ పరిధిలోని NRC, GGH నందు ఒక ‘వంటమనిషి’ (Cook) పోస్టును అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. దరఖాస్తు సమర్పణకు గడువు: 21-06-2026 నుండి 30-06-2026 వరకు. జిల్లా | అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ పరిధిలోని NRC, GGH నందు ఒక 'వంటమనిషి' (Cook) పోస్టును అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. దరఖాస్తు సమర్పణకు గడువు: 21-06-2026 నుండి 30-06-2026 వరకు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, అనంతపురం.
|
21/06/2026 | 30/06/2026 | చూడు (467 KB) |
| Special recruitment Drive for 2025 – 2026 – The detailed provisional merit lists in DSC and ODSC. | Special recruitment Drive for 2025 – 2026 – The detailed provisional merit lists in DSC and ODSC. |
24/06/2026 | 30/06/2026 | చూడు (748 KB) Office Subordinate OH (1 MB) Office Subordinate HH (1 MB) Lab Technician Gr-II (905 KB) Watchman (1 MB) Cook (5 MB) |
| DCHS, అనంతపురం – నోటిఫికేషన్ నం. 01/2025, తేదీ: 19.05.2025 – సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ డైరెక్టరేట్ పరిధిలోని DCHS, అనంతపురం ఆధ్వర్యంలో పారామెడికల్ మరియు ఇతర విభాగాలలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాల్సిన ఖాళీల కోసం ఎంపిక జాబితా | DCHS, అనంతపురం - నోటిఫికేషన్ నం. 01/2025, తేదీ: 19.05.2025 – సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ డైరెక్టరేట్ప
రిధిలోని DCHS, అనంతపురం ఆధ్వర్యంలో పారామెడికల్ మరియు ఇతర విభాగాలలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్
పద్ధతిలో భర్తీ చేయాల్సిన ఖాళీల కోసం ఎంపిక జాబితా
|
24/06/2026 | 25/06/2026 | చూడు (137 KB) 01.Bio Medical Engineer Selection List (139 KB) 02.Radiographer Selection List (138 KB) 03.Lab Technician Selection List (148 KB) 04.Audiometrician Audio Techinician Selection List (133 KB) 05.Physiotherapist Selection List (321 KB) 06.Thearter Assistant Selection List (140 KB) 07.Record Assistant Selection List (145 KB) 08.Office Subordinate Selection List (142 KB) 09.Lab-Attendant Selection Merit List (74 KB) 10.PM Assistant Selection List (139 KB) 11.GDA Selection lists (210 KB) 12.Plumber Selection List (136 KB) |
| రిఫ్రాక్షనిస్ట్ మరియు ఎలక్ట్రీషియన్ పోస్టులకు సంబంధించి తుది మెరిట్ జాబితా మరియు తాత్కాలిక ఎంపిక జాబితా (సంయుక్త నోటిఫికేషన్ నం.1/2023, తేది: 26.11.2023). | రిఫ్రాక్షనిస్ట్ మరియు ఎలక్ట్రీషియన్ పోస్టులకు సంబంధించి తుది మెరిట్ జాబితా మరియు
తాత్కాలిక ఎంపిక జాబితా (సంయుక్త నోటిఫికేషన్ నం.1/2023, తేది: 26.11.2023).
ప్రిన్సిపాల్, జి.ఎం.సి. అనంతపురం
|
20/06/2026 | 23/06/2026 | చూడు (410 KB) Final Merit List and Provisinal Selection list of Refractionist (618 KB) Final Merit list and Provisional selection List of Electrician (643 KB) |
| GMC, అనంతపురం – ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ కోసం సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితా (సంయుక్త నోటిఫికేషన్ నం.1/2023, తేది: 26.11.2023). | GMC, అనంతపురం - ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ కోసం సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితా (సంయుక్త నోటిఫికేషన్ నం.1/2023, తేది: 26.11.2023).
ప్రిన్సిపాల్
GMC అనంతపురం
|
20/06/2026 | 23/06/2026 | చూడు (410 KB) Revised Provisional Merit list of Physiotherapist (594 KB) |
| అనస్థీషియా టెక్నీషియన్, క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్ మరియు డెంటల్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి రెండవ ఎంపిక జాబితా (సంయుక్త నోటిఫికేషన్ నం.1/2023, తేది: 26.11.2023). | అనస్థీషియా టెక్నీషియన్, క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్ మరియు డెంటల్ టెక్నీషియన్ పోస్టులకు
సంబంధించి రెండవ ఎంపిక జాబితా (సంయుక్త నోటిఫికేషన్ నం.1/2023, తేది: 26.11.2023).
ప్రిన్సిపాల్
జి.ఎం.సి (GMC)
అనంతపురం
|
20/06/2026 | 23/06/2026 | చూడు (320 KB) 2nd Selection List of Cathlab Technician (291 KB) 2nd Selection List of Dental Hyginest (293 KB) 2nd Selection List of Dental Technician (483 KB) |
| DCHS, అనంతపురం – నోటిఫికేషన్ నం. 01/2025, తేదీ: 19.05.2025 – సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ డైరెక్టరేట్ పరిధిలోని DCHS, అనంతపురం ఆధ్వర్యంలో పారామెడికల్ మరియు ఇతర విభాగాలలో కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయవలసిన ఖాళీలకు సంబంధించిన తుది మెరి | DCHS, అనంతపురం - నోటిఫికేషన్ నం. 01/2025, తేదీ: 19.05.2025 – సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ డైరెక్టరేట్
పరిధిలోని DCHS, అనంతపురం ఆధ్వర్యంలో పారామెడికల్ మరియు ఇతర విభాగాలలో కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్
పద్ధతిలో భర్తీ చేయవలసిన ఖాళీలకు సంబంధించిన తుది మెరిట్ జాబితా మరియు నియామక ఉత్తర్వులు.
|
23/06/2026 | 23/06/2026 | చూడు (114 KB) Bio Medical Engineer Final Merit List (183 KB) Office Subordinate Final Merit List (785 KB) Physiotherapist Final Merit List (186 KB) Radiographer Final Merit List (268 KB) Audiometrician Audio Techinician Final Merit List (146 KB) GDA Final Merit List (2 MB) Lab Technician Final Merit List (898 KB) Lab-Attendant Final Merit List (211 KB) Plumber Final Merit List (148 KB) PM Assistant Provisional Merit List (246 KB) Speaking Orders (292 KB) Record Assistant Final Merit List (626 KB) Thearter Assistant Final Merit List (242 KB) |
| Applications are invited for filling up Outsourcing Posts at Government Polytechnic, Narpala, Anantapur District — Junior assistant (02), Lab Attender Mechanical (02), Lab Attender Electrical (01), Office Subordinate( 3) | Applications are invited for filling up Outsourcing Posts at Government Polytechnic, Narpala, Anantapur District — Junior assistant (02), Lab Attender Mechanical (02), Lab Attender Electrical (01), Office Subordinate( 3).
Applications will be received from 08-06-2026 to 20-06-2026. |
08/06/2026 | 20/06/2026 | చూడు (2 MB) |
| Notification No.01/2026;Dated:16.06.2026 for Recruitment to the vacancies in cadres of CAS Specialists and CAS General on Contract basis in DSH Hospitals in Erstwhile Ananthapuramu District by District Selection Committee | Notification No.01/2026;Dated:16.06.2026 for Recruitment to the vacancies in cadres of CAS Specialists and CAS General on Contract basis in DSH Hospitals in Erstwhile Ananthapuramu District by District Selection Committee |
18/06/2026 | 18/06/2026 | చూడు (356 KB) CASS and CAS నియామక ప్రకటన (239 KB) |