ముగించు

నియామక

Filter Past నియామక

To
నియామక
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022) ICTC ల్యాబ్ టెక్నీషియన్లు, ART కౌన్సిలర్ ఎంపిక జాబితా, – ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ 05 -12-2022 నాడు 10.30 గంటలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్ కొరకు వ్యక్తిగతముగా హాజరుకావలెను కొరడమైనది. ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తేదీ 05-12-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది.

DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022)

 ICTC  ల్యాబ్ టెక్నీషియన్లు,  ART కౌన్సిలర్ ఎంపిక జాబితా, – ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ   05 -12-2022   నాడు 10.30  గంటలకు
జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్  కొరకు
వ్యక్తిగతముగా హాజరుకావలెను  కొరడమైనది.  ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు  తేదీ    05-12-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో
వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది.

03/12/2022 05/12/2022 చూడు (333 KB) 2nd Selectin list – ICTC Lab Technician (243 KB)
7th selection list of Lab Technician -Counseling on 05.12.2022 at DM&HO Office , Ananthapuramu at 10.30. AM – The selected candidates should be attend along with the all original certificates .

7th  selection list of   Lab Technician     -Counseling  on 05.12.2022 at DM&HO Office , Ananthapuramu at 10.30. AM – The selected candidates should be attend along with the all original certificates .

05/12/2022 05/12/2022 చూడు (284 KB)
జిల్లా వైద్య శాకాదిరి అనంతపురం వారి పరిధి లో గల ICTC కౌన్సిలర్ పోస్టు భర్తీకి లిమిటెడ్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లు ఒక సంవస్తరం కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన -నేషనల్ ఎయిడ్సకంట్రోల్ ప్రోగ్రామ్ కింద పని చేయుటకు ఉమ్మడి అనంతపురం జిల్లా వాస్తవుల నుండి అప్లికేషన్ ఆహ్వానిస్తునారు

జిల్లా వైద్య శాకాదిరి  అనంతపురం  వారి పరిధి లో గల ICTC  కౌన్సిలర్  పోస్టు భర్తీకి లిమిటెడ్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లు ఒక సంవస్తరం కాలానికి  కాంట్రాక్ట్ ప్రాతిపదికన  –నేషనల్ ఎయిడ్సకంట్రోల్ ప్రోగ్రామ్  కింద పని చేయుటకు ఉమ్మడి అనంతపురం జిల్లా వాస్తవుల నుండి అప్లికేషన్ ఆహ్వానిస్తునారు

23/11/2022 26/11/2022 చూడు (994 KB)
NHM-NUHM – Filling up of Various Category of Posts under NHM/NUHM – Notification issued Vide :07/ NHM-NUHM/2022, Dt 21.11.2022 .Applications are invited from 22.11.2022 to 25.11.2022.

NHM-NUHM  – Filling up of Various Category of Posts under NHM/NUHM – Notification issued Vide :07/ NHM-NUHM/2022, Dt 21.11.2022 .Applications are invited from 22.11.2022 to 25.11.2022.

22/11/2022 25/11/2022 చూడు (971 KB) Application (618 KB)
DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022)
  1. DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022)

  స్టాఫ్ నర్సులు , ల్యాబ్ టెక్నీషియన్లుSTI కౌన్సిలర్, ART కౌన్సిలర్ ఎంపిక జాబితా – ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ  24 -11-2022   నాడు 10.30  గంటలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్  కొరకు వ్యక్తిగతముగా హాజరుకావలెను  కొరడమైనది.  ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు  తేదీ    24-11-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్

లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది.

 

22/11/2022 24/11/2022 చూడు (218 KB) Selection list ICTC Lab Technician (425 KB) 3rd Selection List STI Counsellor (333 KB) 3rd selection list ART Counsellor (332 KB) FInal Merit List ICTC Lab Technician (339 KB) FInal Merit List Staff Nurse (604 KB)
APVVP-DCHS అనంతపురం- కంబైన్డ్ నోటిఫికేషన్- రేడియోగ్రాఫర్ పోస్ట్ కోసం ఎంపిక జాబితా – 24.11.2022న ఉదయం 10.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది.

APVVP-DCHS అనంతపురం- కంబైన్డ్ నోటిఫికేషన్- రేడియోగ్రాఫర్ పోస్ట్ కోసం ఎంపిక జాబితా – 24.11.2022న ఉదయం 10.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది.

23/11/2022 24/11/2022 చూడు (145 KB)
10th selection list of Sanitary Attender cum watchman -Counseling on 22.11..2022 at DMHO Office , Ananthapuramu – The selected candidates should be attend along with the all original certificates .

10th selection list of Sanitary Attender cum watchman   -Counseling  on 22.11..2022 at DMHO Office , Ananthapuramu  – The selected candidates should be attend along with the all original certificates .

22/11/2022 22/11/2022 చూడు (286 KB)
Limited Notification No. 06/Comb/2022 Dt 18.11.2022- issued for filling up of PH Category Posts & Some other category of posts – Submit the applications at DM&HO Office, Ananthapuramu – From 19.11.2022 to 21.11.2022 .

Limited Notification No. 06/Comb/2022 Dt 18.11.2022 issued  for  filling up of PH Category Posts & Some other category of posts  –  Submit the applications at DM&HO Office, Ananthapuramu – From 19.11.2022   to  21.11.2022 .  

19/11/2022 21/11/2022 చూడు (843 KB)
DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద స్టాఫ్ నర్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కొరకు సవరించబడిన తాత్కాలిక సాధారణ మెరిట్ జాబితా నోటిఫికేషన్ నెం.01/APSACS/DM&HO/ATP/2022 Dt. 10.8.2022- దరఖాస్తుదారులు 21.11.2022 సాయంత్రం 05.00 గంటలలోపు DM&HO కార్యాలయంలోని 2వ అంతస్తులో గల జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు TB కార్యాలయంలో వ్యక్తిగతంగా సవరించబడిన తాత్కాలిక సాధారణ మెరిట్ జాబితాలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సమర్పించవలసిందిగా అభ్యర్థించబడింది.

DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద స్టాఫ్  నర్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కొరకు  సవరించబడిన తాత్కాలిక సాధారణ మెరిట్ జాబితా


నోటిఫికేషన్ నెం.01/APSACS/DM&HO/ATP/2022 Dt. 10.8.2022- దరఖాస్తుదారులు 21.11.2022 సాయంత్రం 05.00 గంటలలోపు
DM&HO కార్యాలయంలోని 2వ అంతస్తులో గల జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు  TB కార్యాలయంలో వ్యక్తిగతంగా సవరించబడిన తాత్కాలిక సాధారణ మెరిట్ జాబితాలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సమర్పించవలసిందిగా అభ్యర్థించబడింది.

19/11/2022 21/11/2022 చూడు (339 KB) Revised Provisional Merit List – Staff Nurse (607 KB)
DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022) రెండవ ఎంపిక జాబితా. ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ 19 -11-2022 నాడు 10.30 గంటలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్ కొరకు వ్యక్తిగతముగా హాజరుకావలెను కొరడమైనది. ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తేదీ 19-11-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది

DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022)

రెండవ ఎంపిక జాబితా. ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ  19 -11-2022   నాడు 10.30  గంటలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో

వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్  కొరకు వ్యక్తిగతముగా హాజరుకావలెను  కొరడమైనది.  ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు  తేదీ    19-11-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్

లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది

17/11/2022 19/11/2022 చూడు (232 KB) 2nd Final list STI Counsellor for NIC (331 KB) 2nd Selection list ICTC Counsellors for NIC (333 KB) 2nd Selection list Blood Transport Van Attender for NIC (232 KB) 2nd Selection list ART Counsellor for NIC (330 KB) 2nd Selection ART MO list for NIC (208 KB)