ముగించు

టెండర్లు

టెండర్లు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
రెండు డెస్క్ టాప్ కంప్యూటర్స్ , ఒక ల్యాప్‌టాప్, ఒక స్కానర్ మరియు ప్రింటర్, ఒక జిరాక్స్ మెషిన్ మరియు ఆఫీస్ ఫర్నిచర్ మొదలైన వాటి కోసం జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ గనుల మరియు భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనంతపుర ముకు సరఫరా చేయడానికి సీల్డ్ టెండర్లు 26/06/2020 02/07/2020 చూడు (385 KB) PC Notification (42 KB)
టెండర్ నోటీసు – జనరల్ ఆసుపత్రి నందు వైద్య సామగ్రి (ఎయిర్ కండిషనర్ & సర్జికల్ ఎక్విప్మెంట్) సేకరణ కోసం టెండర్ ఆహ్వానం . జనరల్ హాస్పిటల్, అనంతపురం

టెండర్ నోటీసు.
జనరల్ ఆసుపత్రి నందు వైద్య సామగ్రి (ఎయిర్ కండిషనర్ & సర్జికల్ ఎక్విప్మెంట్) సేకరణ కోసం టెండర్ ఆహ్వానం . జనరల్ హాస్పిటల్, అనంతపురం

అట్టాచ్మెంట్స్

1. ఎయిర్ కండిషనర్

2. సర్జికల్ ఎక్విప్మెంట్

సూపరింటెండెంట్

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

అనంతపురము

19/06/2020 27/06/2020 చూడు (134 KB) Tender Document of Surgical Equipments (115 KB)
అనంతపురము జిల్లాలో ఓపెన్ రీచులు, పట్టా భూములు మరియు డి సిల్టేషన్లలో ఇసుక తవ్వకములు, లోడింగ్ మరియు స్టాక్ పాయింట్ లకు రవాణా కు సంబంధించి కాంట్రాక్టర్ల ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం.

అనంతపురము జిల్లాలో ఓపెన్ రీచులు, పట్టా భూములు మరియు డి సిల్టేషన్లలో ఇసుక తవ్వకములు, లోడింగ్ మరియు స్టాక్ పాయింట్ లకు రవాణా కు సంబంధించి కాంట్రాక్టర్ల ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం.

19/06/2020 24/06/2020 చూడు (144 KB)
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు వైద్య సామగ్రిని సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు వైద్య సామగ్రిని సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్.

సూపరింటెండెంట్,
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్,
అనంతపురము

11/05/2020 17/05/2020 చూడు (395 KB)
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు ఎయిర్ కండిషనర్లను సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు ఎయిర్ కండిషనర్లను సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్

సూపరింటెండెంట్,
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్,
అనంతపురం.

11/05/2020 17/05/2020 చూడు (636 KB)
టెండర్ నోటీసు ప్రయోగశాల రసాయనాల సేకరణ కోసం టెండర్లను సూపరింటెండెంట్, జనరల్ హాస్పిటల్, అనంతపురము వారు ఆహ్వానిస్తునారు. ప్రఖ్యాత సంస్థల నుండి లేదా ప్రభుత్వ అధికారం కోసం వారి అధీకృత పంపిణీదారులలు కూడా ఆహ్వానితులు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అనంతపురము

టెండర్ నోటీసు

ప్రయోగశాల రసాయనాల సేకరణ కోసం

టెండర్లను సూపరింటెండెంట్, జనరల్ హాస్పిటల్, అనంతపురము వారు ఆహ్వానిస్తునారు. ప్రఖ్యాత సంస్థల నుండి లేదా ప్రభుత్వ అధికారం కోసం వారి అధీకృత పంపిణీదారులలు కూడా ఆహ్వానితులు.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అనంతపురము

09/04/2020 12/04/2020 చూడు (95 KB) LAB CHEMICALS NEW LIST 2020 PDF NEW (244 KB)
టెండర్ నోటీసు- సిసు డెస్క్, వెస్సెల్స్ 2019-2020 సేకరించడానికి మరియు సరఫరా చేయడానికి

టెండర్ నోటీసు సిసు డెస్క్, వెస్సెల్స్ 2019-2020 సేకరించడానికి మరియు సరఫరా చేయడానికి

ప్రాజెక్ట్ డైరెక్టర్

జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ

అనంతపురం జిల్లా

19/03/2020 10/04/2020 చూడు (296 KB)
టెండర్ నోటిఫికేషన్-ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అనంతపురముకు పరికరాల సేకరణ సరఫరా టెండర్ నోటిఫికేషన్

టెండర్ నోటిఫికేషన్-ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అనంతపురముకు పరికరాల సేకరణ సరఫరా టెండర్ నోటిఫికేషన్

19/12/2019 27/12/2019 చూడు (7 MB)
బాలమ్రుతం సంచులను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ గోడౌన్ నుండి  అంగన్వాడీ కేంద్రాలకు రవాణా చేయడానికి టెండర్ నోటీసు

బాలమ్రుతం సంచులను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ గోడౌన్ నుండి  అంగన్వాడీ కేంద్రాలకు రవాణా చేయడానికి టెండర్ నోటీసు .

అదనపు సమాచారం కోసం అనంతపురములోని పిడి ఐసిడిఎస్ కార్యాలయాన్ని సంప్రదించండి.

ప్రాజెక్టు డైరెక్టర్ ,

జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ

Ananthapuramu

11/12/2019 20/12/2019 చూడు (278 KB)
అనంతపురము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు వైద్య సామగ్రిని సేకరించడానికి టెండర్ నోటీసు
అనంతపురము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు వైద్య సామగ్రిని సేకరించడానికి టెండర్ నోటీసు
01/11/2019 07/11/2019 చూడు (7 MB)