ముగించు

టెండర్లు

టెండర్లు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము నందు పని చేయు వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లకు నెలవారీ బాడుగ వాహనములు తీసుకొనుటకు,
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము నందు పని చేయు వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లకు నెలవారీ బాడుగ వాహనములు తీసుకొనుటకు, ప్రభుత్వ పనికి వాడుకొనుటకు జిల్లా కలెక్టర్, అనంతపురము వారు అనుమతించబడతారు. కావున ఆసక్తి గల వారు క్రింద నియమ నిభందనలకు సమ్మతించిన వారు 29-07-2024 వ తేది లోపు పరిపాలనాధికారి లేదా సర్వీస్ ఇనజీరు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము, అనంతపురము వారిని సంప్రదించగలరు. (సెల్ నెంబరు 9849902405 /9030900884) వారిని సంప్రదించగలరు.

ఆసక్తి గల వాహన యజమానులు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫీల్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి ఈ కార్యాలయానికి 29-07-2024 తేదీ సాయంత్రం 04.00 లోపల సమర్పించవలసి ఉంటుంది.

24/07/2024 29/07/2024 చూడు (782 KB)
Invitation of Sealed Tenders are invited from the reputed firms/Authorized distributors for supply of the ortho implants and surgical Items  Superintendent GGH ,Ananthapuramu

Invitation of Sealed Tenders are invited from the reputed firms/Authorized distributors for supply of the ortho implants and surgical Items 

Superintendent

GGH ,Ananthapuramu

26/06/2024 05/07/2024 చూడు (238 KB) terms And conditions (1 MB) ortho implants list (2 MB) surgicals list_compressed (5 MB)
Hiring of private Vehicles to the DMHO and Programme officers – Ananthapuramu for field visits to monitor the health programs – Publishing notification- Regarding

Hiring of private Vehicles to the DMHO and Programme officers – Ananthapuramu for field visits to monitor the health programs – Publishing notification- Regarding

03/11/2023 10/11/2023 చూడు (496 KB)
Invitation of Tenders through the District Purchase Committee for the supply and delivery of Lab Reagents and rapid test kits. The tender schedules are available in the O/o District Medical & Health Officer, Ananthapuramu.

Bid Floating Dates   :   17-08-2023 to 22-08-2023
Bid Closing date       :    22-08-2023
Opening of Bids        :     23-08-2023    at 03.00pm
17/08/2023 22/08/2023 చూడు (93 KB)
Tender notification from Reputed Diet Contractors for supply of food through the Diet Canteen in GGH, ATP

Tender notification from Reputed Diet Contractors for supply of food through the Diet Canteen in GGH, ATP

30/03/2023 08/04/2023 చూడు (989 KB)
Tender Notice for Procurement of stationary items to AWC’s and ICDS office in Anantapuramu District through DPC WD&CW Department.

Tender Notice for Procurement of stationary items to AWC’s and ICDS office in Anantapuramu District through DPC

WD&CW Department.

Date of Issue tender schedule                  01-02-2023 from 10.00 AM to 05.00 PM

Date of Last Date tender schedule         10-02-2023      5.00 PM

Date of Tender Opening                          15-02-2023       5.00 PM At PD Office

Project Director,

ICDS

Ananthapuramu

01/02/2023 10/02/2023 చూడు (584 KB)
GGH – ATP – Diet Tender Notification

GGH – ATP – Diet Tender Notification

25/01/2023 04/02/2023 చూడు (2 MB)
APVVP-DCHS అనంతపురము- అనంతపురం మరియు శ్రీ సత్య సాయి జిల్లాలు, పుట్టపర్తిలోని వివిధ APVVP హాస్పిటల్స్‌లోని ఇన్‌పేషెంట్లు మరియు డ్యూటీ డాక్టర్లకు డైట్ ఆర్టికల్స్ సరఫరా – టెండర్లు పిలవబడ్డాయి – టెండర్ దరఖాస్తు ఫారమ్ మరియు నిబంధనలు మరియు షరతులు

28/01/2023 04/02/2023 చూడు (231 KB)
APVVP-DCHS అనంతపురం- APVVP-DCHS, అనంతపురం- గుంతకల్‌లోని ఏరియా హాస్పిటల్‌లోని ఇన్-పేషెంట్‌లు మరియు డాక్టర్‌లకు డైట్ ఆర్టికల్‌లను సరఫరా చేయడానికి అర్హులైన కాంట్రాక్టర్ల నుండి టెండర్‌లను ఆహ్వానిస్తున్నారు – టెండర్ల దరఖాస్తు & G.O.

19/11/2022 26/11/2022 చూడు (298 KB) Tender Notification (348 KB) DIET BILL G.O (6 MB)
GGH, ATP – TENDER DOCUMENT FOR SUPPLY OF MEDICAL OXYGEN GAS AND NITROUS GAS FILLED CYLINDERS IN GGH, ATP – REG

GGH, ATP – TENDER DOCUMENT FOR SUPPLY OF MEDICAL OXYGEN GAS AND NITROUS GAS FILLED CYLINDERS IN GGH, ATP – REG

21/07/2022 28/07/2022 చూడు (232 KB)