ముగించు

రెవిన్యూ విభాగము

పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 5 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే కొన్ని మండలాలు పర్యవేక్షింపబడును.రెవిన్యూ విభాగాల వారిగా వివరాలు

డివిజన్లు
క్రమసంఖ్య డివిజన్ పేరు ఆఫీసర్ పేరు హోదా మొబైల్ నెంబరు జిమెయిల్
1 అనంతపురము రెవిన్యూ డివిజినల్ అధికారి అనంతపురము రెవిన్యూ డివిజినల్ అధికారి 08554241168 rdoapr@nic.in
2 ధర్మవరం రెవిన్యూ డివిజినల్ అధికారి ధర్మవరం రెవిన్యూ డివిజినల్ అధికారి 9493188808 rdodmvr@nic.in
3 కదిరి రెవిన్యూ డివిజినల్ అధికారి కదిరి రెవిన్యూ డివిజినల్ అధికారి 8333082893 rdokadiri@gmail.com
3 కళ్యాణదుర్గ రెవిన్యూ డివిజినల్ అధికారికళ్యాణదుర్గ రెవిన్యూ డివిజినల్ అధికారి 8333082895 rdokld@gmail.com
3 పెనుకొండ రెవిన్యూ డివిజినల్ అధికారి పెనుకొండ రెవిన్యూ డివిజినల్ అధికారి 08555220228 subcollector1@gmail.com