క్రొత్తది ఏమిటి
అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో ఖాలీగా ఉన్న14- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఉద్యోగములకు తాత్కాలికముగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు
ప్రచురణ: 15/05/2020అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో ఖాలీగా ఉన్న14- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఉద్యోగములకు తాత్కాలికముగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు సంబంధించిన ప్రోవిజినల్ జనరల్ మెరిట్ జాబితా 1) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఉద్యోగములకు సంబంధించిన ప్రోవిజినల్ జనరల్ మెరిట్ జాబితా.
అనంతపురము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిఇ-అడిక్షన్ సెంటర్‌లో పనిచేయడానికి ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టులకు నియామకాలు. అనంతపురము ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డ్రగ్ డిఇ-అడిక్షన్ సెంటర్.
ప్రచురణ: 13/05/2020అనంతపురము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిఇ-అడిక్షన్ సెంటర్‌లో పనిచేయడానికి ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టులకు నియామకాలు. అనంతపురము ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డ్రగ్ డిఇ-అడిక్షన్ సెంటర్.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు ఎయిర్ కండిషనర్లను సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్
ప్రచురణ: 11/05/2020ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు ఎయిర్ కండిషనర్లను సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్ సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురం.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు వైద్య సామగ్రిని సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్.
ప్రచురణ: 11/05/2020ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురముకు వైద్య సామగ్రిని సేకరించడానికి టెండర్ నోటిఫికేషన్. సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, అనంతపురము
మెడికల్ & హెల్త్ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనంతపురము
ప్రచురణ: 09/05/2020మెడికల్ & హెల్త్ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి అనంతపురము
అనంతపురము జిల్లా వైద్యాధికారి పరిధి లో 14 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయుట గురించి.
ప్రచురణ: 06/05/2020అనంతపురము జిల్లా వైద్యాధికారి పరిధి లో 14 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయుట గురించి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు సంబందించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్.
అనంతపురము జిల్లా కొవిడ్ ఆసుపత్రిల యందు స్టాఫ్ నర్సులు గా పని చేయుటకు నియామకాలు గురించి.
ప్రచురణ: 06/05/2020అనంతపురము జిల్లా కొవిడ్ ఆసుపత్రిల యందు స్టాఫ్ నర్సులు గా పని చేయుటకు నియామకాలు గురించి. 55 స్టాఫ్ నర్సు ఉద్యోగములకు సంబంధించి ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్ జాబితా.
అనంతపురము జిల్లా కొవిడ్ ఆసుపత్రిల యందు అనేస్తేసియా టెక్నిషయన్ పోస్టులా నియామకాలు గురించి.
ప్రచురణ: 29/04/20202) 10 అనేస్తేసియా టెక్నిషయన్ ఉద్యోగములకు సంబంధించి మెరిట్ జాబితా మరియు సెలక్షన్ జాబితా.
అనంతపురము జిల్లా కొవిడ్ ఆసుపత్రిల యందు స్టాఫ్ నర్సులు పోస్టులా నియామకాలు గురించి.
ప్రచురణ: 29/04/20201) 55 స్టాఫ్ నర్సు ఉద్యోగములకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా.
ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ప్రచురణ: 29/04/2020ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి ఈ క్రింద లింక్ ద్వార For Android https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu For iOS : https://apps.apple.com/in/app/aarogyasetu/id1505825357