క్రొత్తది ఏమిటి

చిత్రం లేదు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అనంతపురము వారు తెలియజేయడమేమనగా ఇది వరకే ప్రకటించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తేదీ : 01.07.2020 కు ఈ క్రింద తెలుపబడిన సవరణ చేయడం జరిగినది. అభ్యర్థులు గమనించవలసినదిగా తెలియజేయడమైనది.

ప్రచురణ: 21/10/2020

Super Specialty Hospital, GMC, ATP – Selected list of Lab Technician Gr.II, O.T. Technician, Telephone Operator, M.N.O, F.N.O. and Stretcher Bearer, certificate verification on 22.10.2020 at 09.00 AM at GMC, Ananthapuramu.

ప్రచురణ: 20/10/2020

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఉన్న  ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు   పనిచేయుటకు ఖాళీగా ఉన్న   స్టాఫ్  నర్సులు  ఉద్యోగములకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క మూడవ ఎంపిక జాబితాను ఉంచడమైనది.

ప్రచురణ: 17/10/2020

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో ఉన్న  ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు   పనిచేయుటకు ఖాళీగా ఉన్న   స్టాఫ్  నర్సులు  ఉద్యోగములకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క మూడవ ఎంపిక జాబితాను ఉంచడమైనది.   స్టాఫ్  నర్సు ల యొక్క మూడవ ఎంపిక జాబితా  

చిత్రం లేదు

ఫైనల్ మెరిట్ జాబితా ఎంపిక జాబితా మరియు అర్హత లేని జాబితా District Community Mobilized post డిఎమ్‌అండ్‌హెచ్‌ఓ, అనంతపురము ఆధ్వర్యంలో సమీకరించబడిన పోస్ట్

ప్రచురణ: 17/10/2020

ఫైనల్ మెరిట్ జాబితా ఎంపిక జాబితా మరియు అర్హత లేని జాబితా District Community Mobilized post డిఎమ్‌అండ్‌హెచ్‌ఓ, అనంతపురము ఆధ్వర్యంలో సమీకరించబడిన పోస్ట్

చిత్రం లేదు

అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, నందు అవుట్ సౌర్చింగ్ ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్ గ్రేడ్ -I, ఎలక్ట్రీషియన్ , ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మార్చురీ మెకానిక్ ,యం.యన్,ఓ , యఫ్ .యన్,ఓ , బార్బర్, గార్డెనేర్, మార్చురీ అటెండెంట్, లిఫ్ట్ అటెండెంట్, స్ట్రెచర్ బేరర్ పోస్టులకు ఎoపిక కాబడిన అభ్యుర్థులు యొక్క మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ యొక్క జాబితా

ప్రచురణ: 12/10/2020

అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, నందు అవుట్ సౌర్చింగ్ ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్ గ్రేడ్ -I, ఎలక్ట్రీషియన్ , ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మార్చురీ మెకానిక్ ,యం.యన్,ఓ , యఫ్ .యన్,ఓ , బార్బర్, గార్డెనేర్, మార్చురీ అటెండెంట్, లిఫ్ట్ అటెండెంట్, స్ట్రెచర్ బేరర్ పోస్టులకు ఎoపిక కాబడిన అభ్యుర్థులు యొక్క మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ యొక్క జాబితా పై పోస్టులకు ఎoపిక కాబడిన అభ్యర్థులు తేదీ;-15-10-2020 న ఉదయం 8-30 గoటలకు ఒరిజినల్ […]

చిత్రం లేదు

APVVP-DCHS- స్టాఫ్ నర్సులు 2 వ ఎంపిక జాబితా (కాంట్రాక్టుపై) APVVP, అనంతపురం

ప్రచురణ: 12/10/2020

APVVP-DCHS- స్టాఫ్ నర్సులు 2 వ ఎంపిక జాబితా (కాంట్రాక్టుపై) APVVP, అనంతపురం

చిత్రం లేదు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము  వారి ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్  ,అటెండర్స్ , స్టాఫ్ నర్సులు , ఫార్మసిస్ట్ గ్రేడ్ -II , జూనియర్ అసిస్టెంట్ , మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ,ఎక్సరే అటెండెంట్స్ , లాబ్ అటెండెంట్స్ మరియు డైటీషియన్ పోస్టుల యొక్క మెరిట్ జాబితా ప్రకటించడమైనది.

ప్రచురణ: 07/10/2020

ప్రభుత్వ సర్వజన వైద్యశాల, అనంతపురము  వారి ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్  ,అటెండర్స్ , స్టాఫ్ నర్సులు , ఫార్మసిస్ట్ గ్రేడ్ -II , జూనియర్ అసిస్టెంట్ , మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ,ఎక్సరే అటెండెంట్స్ , లాబ్ అటెండెంట్స్ మరియు డైటీషియన్ పోస్టుల యొక్క మెరిట్ జాబితా ప్రకటించడమైనది.  ఇట్లు సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అనంతపురము.

చిత్రం లేదు

Recruitment of certain posts at SSH, GMC, Anantapur, publishing the revised general merit list of staff nurse, revised Radiographers and provisional general merit list of Receptionist, Lab Attendant, MSW Gr-II, M.R.O., M.R.T. and Pharmacist Gr-II. Please find the attachments.

APVVP-DEO లు (అవుట్-సోర్సింగ్ ప్రాతిపదికన) ఎంపిక జాబితా, ఫైనల్ జనరల్ మెరిట్ జాబితా & తుది తిరస్కరించబడిన జాబితా- DCHS

ప్రచురణ: 07/10/2020

APVVP-DEO లు (అవుట్-సోర్సింగ్ ప్రాతిపదికన) ఎంపిక జాబితా, ఫైనల్ జనరల్ మెరిట్ జాబితా & తుది తిరస్కరించబడిన జాబితా- DCHS

చిత్రం లేదు

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి పరిధి లో నేషనల్ హెల్త్ మిషన్ లోని వివిధ కార్యక్రమము ల క్రింద పనిచేయుటకు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎపిడమలోజిస్ట్మె, ఫీజియోథెరపిస్ట్, మైక్రో బియాలోజిస్ట్, డెంటల్ టెక్నీషియన్, పారా మెడికల్ ఉద్యోగములు మరియు ఇతర ఉద్యోగములు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు సంబందించిన నోటిఫికేషన్.