క్రొత్తది ఏమిటి

చిత్రం లేదు

ప్రాజెక్ట్ డైరెక్టర్ ICDS woman and child welfare అనంతపురం కార్యాలయానికి వివిధ డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు మరియు స్కానర్‌లను సరఫరా చేయడానికి టెండర్ నోటిఫికేషన్.

ప్రచురణ: 21/12/2020

ప్రాజెక్ట్ డైరెక్టర్ ICDS woman and child welfare అనంతపురం కార్యాలయానికి వివిధ డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు మరియు స్కానర్‌లను సరఫరా చేయడానికి టెండర్ నోటిఫికేషన్. మీకు ఏవైనా ప్రశ్నలు మరియు సందేహాలుఉంటే, దయచేసి ఐసిడిఎస్ కార్యాలయం అనంతపురమును సందర్శించండి.

చిత్రం లేదు

అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 3 వ ఎంపిక జాబితా

ప్రచురణ: 21/12/2020

అనంతపురము జిల్లాలో NBSU, SNCU, NRC లలోని స్టాఫ్ నర్సుల (స్త్రీలు మాత్రమే) 3 వ ఎంపిక జాబితా

చిత్రం లేదు

SHORT-TENDER NOTICE-CALLED FOR SHORT TENDER INVITED FOR SUPPLY OF MEDICAL OXYGEN GAS CYLINDERS, GGH, ANANTHAPURAMU

ప్రచురణ: 19/12/2020

SHORT-TENDER NOTICE-CALLED FOR SHORT TENDER INVITED FOR SUPPLY OF MEDICAL OXYGEN GAS CYLINDERS, GGH, ANANTHAPURAMU

చిత్రం లేదు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, అనంతపురము. – మెడికల్ ఆఫీసర్ (ఎంబి. బి. ఎస్ ) ఉద్యోగ నియామకం కొరకు నియామక ప్రకటన – అనంతపురము జిల్లా లో పట్టణ అరొగ్య కేంద్రములలో మెడికల్ ఆఫీసర్ (ఎంబి. బి. ఎస్ ) గా పనిచేయుటకు ధరఖాస్తు లు ఆహ్వానం.

ప్రచురణ: 18/12/2020

జిల్లా వైద్య ఆరోగ్య శా ఖాదికారి అనంతపురము – నేషనల్ హెల్త్ మిషన్ క్రింద కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు ఈ క్రింది క్యాడర్లకు దరకాస్తు చేసుకొన్న అభ్యర్థుల ఎంపిక జాబితా ఇక్కడ అభ్యర్థుల పరిశీలనార్థం ఉంచడమైనది. ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ 17. 12. 2020 న ఉదయము 10. గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లతో రావలెనని తెలపడమైనది. స్టాఫ్ నర్స్ లు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనంతపురము వారి కార్యాలయానికి రావలసినదిగా కోరడమైనది.

ప్రచురణ: 15/12/2020

అనంతపురము DM & HO నియంత్రణలో NHM క్రింద జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పోస్ట్ యొక్క 2 వ ఎంపిక జాబితా

ప్రచురణ: 14/12/2020

అనంతపురము DM & HO నియంత్రణలో NHM క్రింద జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పోస్ట్ యొక్క 2 వ ఎంపిక జాబితా

చిత్రం లేదు

నోటిఫికేషన్-అంగన్‌వాడీ వర్కర్స్, మినీ అంగన్‌వాడీ వర్కర్స్, అంగన్‌వాడీ అసిస్టెంట్ల పోస్టులకు రిక్రూట్‌మెంట్

ప్రచురణ: 11/12/2020

నోటిఫికేషన్-అంగన్‌వాడీ వర్కర్స్, మినీ అంగన్‌వాడీ వర్కర్స్, అంగన్‌వాడీ అసిస్టెంట్ల పోస్టులకు రిక్రూట్‌మెంట్ — ఐసిడిఎస్ అనంతపురము

చిత్రం లేదు

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిఎంసి, అనంతపురము,కాంట్రాక్ట్ పోస్టు స్టాఫ్ నర్స్  3 వ ఎంపిక జాబితాసర్టిఫికేట్ ధృవీకరణ 14.12.2020 న ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వంలో. మెడికల్ కాలేజీ, అనంతపురము

అనంతపురంజిల్లా ప్రభుత్వ  సర్వజన ఆసుపత్రి, నందు కాంట్రాక్ట్ పోస్టులు స్టాఫ్ నర్స్ , ఫార్మసిస్ట్ గ్రేడ్ II మరియు అవుట్ సౌర్చింగ్ ప్రాతిపదికన  డైటీషియన్,జూనియర్ అసిస్టెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్,మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ,  ఎక్సరే అటెండెంట్ , అటెండర్,గార్డెనేర్,  స్ట్రీట్చేర్ బేరర్ , యం. యన్.ఓ & యఫ్. యన్.ఓ  పోస్టులకు  గాను రెoడవ  మరియు మూడవ సెలక్షన్ జాబితా  ప్రకటించడమైనది.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అనంతపురము స్టాఫ్ అభ్యర్థుల యొక్క 07 వ ఎంపిక జాబితాను ఉంచడమైనది