ముగించు

క్రొత్తది ఏమిటి

చిత్రం లేదు
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఫార్మసిస్ట్ -గ్రేడ్ -II , లాబ్ టెక్నీషియన్ , బయో మెడికల్ ఇంజనీర్, ఫిజియోథెరపిస్ట్ , రేడియోగ్రాఫేర్స్ , యమ్ .ఆర్ .ఐ టెక్నీషన్ , సి. టి టెక్నీషన్, డయాలిసిస్ టెక్నీషియన్ ,ఓ. టి అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ , యమ్. యన్. ఓ & యఫ్ .యన్ .ఓ 12 పోస్టులు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలెక్షన్ లిస్టును 08.02.2022 న ప్రకటించడమైనది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ ఒరిజినల్ మరియు ఒక సెట్ ఫొటోస్టాట్ కాఫీ లతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు 10.02.2022 ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.00వరకు హాజరు కావలెను.

ప్రచురణ : 08/02/2022

అనంతపురం ప్రభుత్వ  సర్వజన ఆసుపత్రి నందు ఫార్మసిస్ట్ -గ్రేడ్ -II  , లాబ్ టెక్నీషియన్ , బయో మెడికల్ ఇంజనీర్, ఫిజియోథెరపిస్ట్ , రేడియోగ్రాఫేర్స్ , యమ్ .ఆర్ .ఐ టెక్నీషన్ , సి….

వివరాలు వీక్షించండి
చిత్రం లేదు

APVVP-DCHS అనంతపురం-2 వ ఎంపిక జాబితా – ఫార్మసిస్ట్ Gr-II,  ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్,  ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, (Notification…

వివరాలు వీక్షించండి