నివాస ధృవీకరణ పత్రము
- నివాస ధృవీకరణ పత్రము అనేది ఒక పౌరుడు నివసించు గ్రామము/పట్టణమును శాశ్వత ధృవీకరణ చేయును.
- ఇది పౌరుని శాశ్వత నివాసము మరియు ఉపాధిని బట్టి నిర్ణయించబడును.
- నివాసము రెండు విధములుగా గుర్తించబడును .
- సాధారణ
- పాస్ పోర్ట్.
- నివాస ధృవీకరణ పత్రము పొందుటకు అవసరమగు పత్రములు
- ధరఖాస్తు పత్రము.
- రేషన్ కార్డు /ఓటరు కార్డు /ఆధార్ కార్డు.
- ఇంటిపన్ను / టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు.
- ఫోటో
సదరు సేవను ధరఖాస్తు పొందేవరకు కేటగారి “బి” గాను పొందిన తరువాత కేటగిరి ”ఎ” గాను పరిగణించబడును.
పర్యటన: http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx
దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించవలెను
ప్రాంతము : మీసేవ | నగరం : అనంతపురము | పిన్ కోడ్ : 515001