పౌర సరఫరాలు
| క్రమ సంఖ్య | సేవ పేరు |
|---|---|
| 1 | రేషన్ కార్డ్ డేటా నిర్మూలనలు |
| 2 | రేషన్ కార్డును ముద్రించుట |
| 3 | ఎఫ్.పి. షాప్ పునరుద్ధరణ |
| 4 | పింక్ కార్డుకు వైట్ కార్డు మార్పిడి |
| 5 | రేషన్ కార్డులో సభ్యుడిని తొలగించడం |
| 6 | గృహ హెడ్ సవరణలు |
| 7 | కొత్త గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ |
| 8 | రేషన్ కార్డు మార్పులు (ఇపిడిఎస్ ఇంటిగ్రేషన్) |
| 9 | రేషన్ కార్డ్ బదిలీ |
| 10 | రేషన్ కార్డు యొక్క సరెండర్ |
| 11 | రేషన్ కార్డ్ నందు కొత్త సభ్యులను కలపడం |
| 12 | రేషన్ కార్డ్ సభ్యుడు మైగ్రేషన్ |
| 13 | డేటాబేస్లలో రేషన్ కార్డు వివరాలు లభించలేదు |
| 14 | కొత్త రేషన్ కార్డ్ (పింక్) |
| 15 | దీపం గ్యాస్ కనెక్షన్ |
జిల్లా పౌర సరఫరా ఆధికారి, పౌర సరఫరాల శాఖ,
ప్రాంతము : కలెక్టరేట్ | నగరం : అనంతపురము | పిన్ కోడ్ : 515001