ముగించు

06.04.2020 అనంతపురము కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో కరోనా వైరస్(కోవిడ్-19) పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ. ఈ సమావేశం లో , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఐ ఏ యస్ , జిల్లా యస్ పి ,యం.ఎల్ .ఏ లు ,ఎం పి. మరియు తదితర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు

  • ప్రారంభం: 06/04/2020
  • ముగించు: 20/04/2020

వేదిక: రెవిన్యూ భవన్ , కల్లెక్టరేట్,అనంతపురం

06.04.2020 అనంతపురము కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో కరోనా వైరస్(కోవిడ్-19) పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ. ఈ సమావేశం లో , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఐ ఏ యస్ , జిల్లా యస్ పి ,యం.ఎల్ .ఏ లు ,ఎం పి. మరియు తదితర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు

  • DCM Review Meeting.
  • DCM Review Meeting.
  • DCM Review Meeting.
  • DCM Review Meeting.