ముగించు

రాష్ట్ర మంత్రి గారిచే సచివాలయాల పోస్ట్ లకు సంబంధించి అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం

 • ప్రారంభం: 30/09/2019
 • ముగించు: 10/10/2019

వేదిక: అంబేద్కర్ భవన్

అనంతపురము  నగరంలోని అంబేద్కర్ భవన్ లో  గ్రామ సచివాలయాల పోస్ట్ లకు సంబంధించి అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర  వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామాత్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు ,చేతులమీదుగా అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య,  ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి,అనంతపురం ఎమ్మెల్యే అనంత  వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్, జాయింట్ కలెక్టర్ డిల్లీ రావు,మునిసిపల్ కమిషనర్ ప్రశాంత,జిల్లాఅధికారులు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభ్యర్థులు on 30.9.2019
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం
 • గ్రామ సచివాలయం