మైనారిటీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమం
- ప్రారంభం: 11/11/2019
- ముగించు: 30/11/2019
వేదిక: జె.ఎన్. టి.యు ఆడిటోరియం,అనంతపురము
అనంతపురము జె.ఎన్. టి.యు ఆడిటోరియం లో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ ,ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్ని ,జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు డా.ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కార అవార్డులు అంద చేస్తారు on 11.11.2019