ముగించు

మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్ర స్థాయి ఫంక్షన్

 • ప్రారంభం: 13/10/2019
 • ముగించు: 31/10/2019

వేదిక: అనంతపురము

అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానంలో “మహర్షి వాల్మీకి” రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు నిర్వహించిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామాత్యులు మాలగుండ్ల శంకర నారాయణ గారు,ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి గారి గొప్పతనాన్ని తెలియచేసారు.వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సత్యనారాయణ, ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్, డాక్టర్ సంజీవ్ కుమార్, రెడ్డప్ప, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఎంఎల్సీలు గోపాల్ రెడ్డి, ఇక్బాల్, వాల్మీకి ప్రముఖులు, నాయకులు.

 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి
 • వాల్మీకి జయంతి