ముగించు

డా.బి.ఆర్ అంబేద్కర్ 129 వ జయంతి వేడుక సందర్భంగా

  • ప్రారంభం: 14/04/2020
  • ముగించు: 30/04/2020

డా.బి.ఆర్ అంబేద్కర్ 129 వ జయంతి వేడుక సందర్భంగా zp ఆఫీస్ నందు గల డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మాల గుండ్ల శంకర్ నారాయణ గారు,జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు ఐ ఏ యస్,గారు ,అనంతపురము ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరామి రెడ్డి, గారు తదితరులు పాల్గొని నివాళులు అర్పించినారు

  • Ambedkar jayanti
  • Ambedkar jayanti
  • Ambedkar jayanti
  • Ambedkar jayanti