నియోజకవర్గాలు
అనంతపురము జిల్లా లో 8 శాసనసభ నియోజకవర్గాలు కలవు
| సంక్య | జిల్లా నెంబర్ | నియోజకవర్గం నెంబర్ | నియోజకవర్గం పేరు |
|---|---|---|---|
| 1 | 12 | 148 | రాయదుర్గం |
| 2 | 12 | 149 | ఉరవకొండ |
| 3 | 12 | 150 | గుంతకల్లు |
| 4 | 12 | 151 | తాడిపత్రి |
| 5 | 12 | 152 | శింగనమల (యస్ సి) |
| 6 | 12 | 153 | అనంతపురము అర్బన్ |
| 7 | 12 | 154 | కల్యాణదుర్గం |
| 8 | 12 | 155 | రాప్తాడు |