అనంతపురము జిల్లా చారిత్రక స్మారక చిహ్నాలు
ప్రచురణ తేది : 10/06/2026
అనంతపురము జిల్లాలో రక్షిత స్మారక చిహ్నాలు
| క్రమ సంఖ్య | స్మారక చిహ్నం పేరు | గ్రామం | మండలం |
|---|---|---|---|
| 1 | శాంతి స్మారక మందిరం | అనంతపురము | అనంతపురము |
| 2 | మల్లె ఓబుల నరసింహస్వామి ఆలయం | పంపనూరు | ఆత్మకూరు |
| 3 | శ్రీ కోదండరామస్వామి ఆలయం | సింగనమల | సింగనమల |
| 4 | శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం | కల్లుమడి | సింగనమల |
| 5 | శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం | పుల్లాలరేవు | రాప్తాడు |
| 6 | శ్రీ కోన రంగనాథస్వామి ఆలయం | ఆలూరు కోన | తాడిపత్రి |
| 7 | శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం | చుక్కలూరు | తాడిపత్రి |
| 8 | చెన్నకేశవస్వామి ఆలయం | కుమ్మేట | పెద్దపప్పూరు |
| 9 | లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం | యాడికి | యాడికి |
| 10 | శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం | 85 నిట్టూరు | ఎల్లనూరు |
| 11 | చెన్నకేశవస్వామి ఆలయం | కొడవకల్లు | పుట్లూరు |
| 12 | శ్రీ రంగనాథస్వామి ఆలయం | వేపులపర్తి | బ్రహ్మసముద్రం |
| 13 | శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం | పెన్నా అహోబిలం | ఉరవకొండ |
| 14 | ఆంజనేయస్వామి ఆలయం | బుడగవి | ఉరవకొండ |
| 15 | శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం | బుడగవి | ఉరవకొండ |
| 16 | ప్రాచీన కొండ | బుడగవి | ఉరవకొండ |
| 17 | భీమలింగేశ్వరస్వామి ఆలయం | గడేకల్లు | విడపనకల్లు |
| 18 | రససిద్ధుల గుట్ట | కొనకొండ్ల | వజ్రకరూరు |
| 19 | కంభం నరసింహస్వామి కొండ | కొనకొండ్ల | వజ్రకరూరు |
| 20 | పల్లికొండ కొండ (హిల్ ఫోర్ట్), రాళ్లగుట్ట | కొనకొండ్ల | వజ్రకరూరు |
| 21 | పశుపతినాథ ఆలయం | చాదం | రాయదుర్గం |
| 22 | అక్కమ్మవారి గుడి | కంబదూరు | కంబదూరు |
| 23 | మల్లప్పకొండ స్థలం | హులికల్లు | కళ్యాణదుర్గం |
| 24 | శ్రీ రంగనాథస్వామి ఆలయం | శ్రీరంగాపురం | బెలుగుప్ప |
| 25 | కుందుర్పి కోట | కుందుర్పి | కుందుర్పి |
| 26 | కోదండరామస్వామి ఆలయం | కుందుర్పి | కుందుర్పి |
| 27 | నరసింహస్వామి ఆలయం | కుందుర్పి | కుందుర్పి |
| 28 | వీరభద్రస్వామి ఆలయం | కుందుర్పి | కుందుర్పి |
| 29 | ఆంజనేయస్వామి ఆలయం | కుందుర్పి | కుందుర్పి |
| 30 | బల్లేపల్లి మఠం మరియు కుందుర్పి కోట | కుందుర్పి | కుందుర్పి |
| 31 | బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం (ASI) | తాడిపత్రి | తాడిపత్రి |
| 32 | చింతల వెంకటరమణస్వామి ఆలయం (ASI) | తాడిపత్రి | తాడిపత్రి |
| 33 | మల్లికార్జునస్వామి ఆలయం (ASI) | కంబదూరు | కంబదూరు |
| 34 | గుత్తి కోట (ASI) | గుత్తి | గుత్తి |
| 35 | శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం (ఎండోమెంట్) | బుడగవి | ఉరవకొండ |
| 36 | చెన్నకేశవస్వామి ఆలయం | అనంతపురము | అనంతపురము |
| 37 | విరూపాక్షేశ్వరస్వామి ఆలయం | అనంతపురము | అనంతపురము |
| 38 | జామియా మసీదు | అనంతపురము | అనంతపురము |
| 39 | టౌన్ కాంగ్రిగేషనల్ చర్చి | అనంతపురము | అనంతపురము |
| 40 | సర్ థామస్ మున్రో నివాసం (డి.ఆర్.డి.ఏ కార్యాలయం) | అనంతపురము | అనంతపురము |
| 41 | ముసలమ్మ కట్ట | అనంతపురము | అనంతపురము |
| 42 | కలెక్టర్ కార్యాలయ భవనం | అనంతపురము | అనంతపురము |
| 43 | అనంతపురము పోలీస్ శిక్షణ కళాశాల | అనంతపురము | అనంతపురము |
| 44 | ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల | అనంతపురము | అనంతపురము |
| 45 | ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల | అనంతపురము | అనంతపురము |
| 46 | సర్ థామస్ మున్రో భవనం | అనంతపురము | అనంతపురము |
| 47 | ఆయిల్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | అనంతపురము | అనంతపురము |
| 48 | దేవరకొండ | అనంతపురము | అనంతపురము |
| 49 | అనంతసాగరం | అనంతపురము | అనంతపురము |
| 50 | టవర్ క్లాక్ | అనంతపురము | అనంతపురము |
| 51 | విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రి | అనంతపురము | అనంతపురము |
| 52 | జైలు | అనంతపురము | అనంతపురము |