DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022) రెండవ ఎంపిక జాబితా. ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ 19 -11-2022 నాడు 10.30 గంటలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్ కొరకు వ్యక్తిగతముగా హాజరుకావలెను కొరడమైనది. ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తేదీ 19-11-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022) రెండవ ఎంపిక జాబితా. ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ 19 -11-2022 నాడు 10.30 గంటలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్ కొరకు వ్యక్తిగతముగా హాజరుకావలెను కొరడమైనది. ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తేదీ 19-11-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది | DMHO- అనంతపురం: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ ఉద్యోగాల కొరకు (నోటిఫికేషన్ నం.01/APSACS/DM&HO/ATP/2022Dt. 10.8.2022) రెండవ ఎంపిక జాబితా. ఎంపిక కాబడిన అభ్యర్థులు తేదీ 19 -11-2022 నాడు 10.30 గంటలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కు మరియు కౌన్సెల్లింగ్ కొరకు వ్యక్తిగతముగా హాజరుకావలెను కొరడమైనది. ఎంపిక జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తేదీ 19-11-2022 న సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు హాజరు కాని పక్షంలో వారి పేర్లను ఎంపిక జాబితా మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ నుండి తొలగించబడునని తెలియచేయడమైనది |
17/11/2022 | 19/11/2022 | చూడు (232 KB) 2nd Final list STI Counsellor for NIC (331 KB) 2nd Selection list ICTC Counsellors for NIC (333 KB) 2nd Selection list Blood Transport Van Attender for NIC (232 KB) 2nd Selection list ART Counsellor for NIC (330 KB) 2nd Selection ART MO list for NIC (208 KB) |