DMHO-అనంతపురం: (నోటిఫికేషన్ నం.04/COMB/2022 , తేదీ 05.08.2022) వివిధ పోస్టుల కోసం తాత్కాలిక మెరిట్‌లు.
ప్రొవిజినల్ జనరల్ మెరిట్ జాబితాలను గమనించి దరఖాస్తుదారులు ఏవైనా అభ్యంతరములు ఉన్నట్లయితే సరయిన
ఆధారములను జతరపరుస్తూ 06.09.2022 వ తేది 05.00 గంటల లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి
కార్యాలయము నందు ప్రత్యక్షముగా సమర్పించ వలసినదిగా కోరడమైనది.
|