ఓళిగ : . తీపి వంటకం (బక్ష్యం వలె) అనంతపురములో ప్రసిద్ది చెందింది .ఇది శనగ పిండి, సాదా పిండి (గోధుమ పిండి), బెల్లం మొదలైన వాటి నుండి తయారవుతుంది.
పోషక విలువలు: పైన చెప్పినట్లుగా, ప్రధాన పదార్థాలు, శనగ పిండి ,సాదా పిండి, బెల్లం లేదా చక్కెర.
ఇది ఫైబర్‌ను మరియు జింక్, ఫోలేట్ మరియు కాల్షియం కూడా కలిగి ఉంటుంది . మరియు కార్బోహైడ్రేట్ల కూడా కలిగి ఉంటుంది
ఓళిగ
రకం:  
భోజనం తర్వాత వడ్డించే పదార్థాలు